స్టార్ మా (Star Maa) లో సరికొత సీరియల్ మల్లి (Malli)  రేపటి (28th Feb)  నుంచే మధ్యాన్నం 1.30 కి ప్రారంభమవుతోంది.  ఈ మల్లి సీరియల్ స్టార్ జల్సా సీరియల్ ఇష్టి కుస్తుం కి రీమేక్.  పవన్ సాయి, భావన లాస్య ప్రధాన పాత్రధారులు.  ఈ మల్లి సీరియల్ కథ 18 సంవత్సరాల ట్రైబల్  అమ్మాయి జీవితం చుట్టూ నడుస్తుంది.

ఎన్నో సంవత్సరాలు గా నడుస్తున్న కుంకుమ పువ్వు (kumkuma puvvu) సీరియల్ స్థానం లో దీనిని తీసుకు వస్తున్నారు.   కుంకుమ పువ్వు ను మధ్యాన్నం 3 గంటలకు ఈ February 28 నుంచి ప్రసారం చేయనున్నారు.  ప్రస్తుతం మూడు గంటలకు ప్రసారం అవుతున్న కస్తూరి (Kashturi) సీరియల్ ను ఒక మెగా ఎపిసోడ్ ద్వారా రేపు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారం చేసి ముగింపు పలకనున్నారు.