మహేష్ బాబు (Mahesh babu ) కేరిర్ లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి.అందులో ఒకటి పోకిరి సినిమా.ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిచింది.మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాటతో) Sarkaaru vaari paata) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.పోకిరి సినిమాలో మాదిరి మహేష్ బాబు ఈ సినిమాలో సమాజంపై భాద్యత లేని వ్యక్యిగా ఉంటాడని సమాచారం.అమ్మాయిలు అంటె నచ్ఛని వాడిగా వాల్లకి చాల దూరంగ ఉంటాడని,కాని కళావతి పాత్రలో కీర్తీ సురేష్ (Keerthy Suresh )కనిపించాక మహేష్ బాబు ఆతని అబభిప్రాయాన్ని మార్చుకుంటాడని సమాచారం.
అయితే ఇందులో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కథ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన కళావతి సాంగ్(Kalavathi Song) సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా లో హీరో, హీరోయిన్ కి హగ్ ఇచ్చిన సమయంలో కళావతి పాట ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాదిస్తోంది.సౌత్ ఇండియాలో తక్కువ టైం లో ఎక్కువ వ్యూస్ ,లైక్స్ అందుకున్న పాటగా కళావతి సాంగ్ రికార్డ్ కొట్టింది.