బాలకృష్ణ (Balakrishna )హీరోగా గోపిచంద్ మలినేనీ(Gopi Chand malineni ) దర్శకత్వంలో ఒక మూవీ వస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంబించారు. షూటింగ్ రోజే బాలయ్య లుక్ రివీల్ అయింది. దాంతో nbk ఫస్ట్ లవ్ అఫిషియల్ గా విడుదల చేసారు. NBK 107 సినిమా నుండి బాలకృష్ణ లుక్(Balakrishna ) విడుదల చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ఫస్ట్ లుక్ లో బాలయ్య గెటప్ అదిరింది.బాలకృష్ణ కోసం మంచి యాక్షన్ సిన్స్ ప్రత్యేకంగా రాసినట్టు సమాచారం.
ఇప్పటికే తెలంగాణలోని (Telangana)సిరిసిల్లలో ఈ చిత్రం సన్నివేశాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం నిర్మిస్తుండగా శృతిహాసన్ (Sruthi Hassan )హీరోయిన్ గా నటిస్తున్నారు.వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi sharath kumar ) ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నాడు.ఇక nbk 107 లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Recent Comment