బాహుబలి తరువాత ఆ స్థాయి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ KGF.మొదటి పార్ట్ తోనే దాదాపు 300కోట్లు వసూల్ చేసి నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాక్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ ,శ్రీనిధి శెట్టి జంటగా KGF 2 షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. KGF 2 First Song విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 25 న kgf చాప్టర్ 2 నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. kgf మొదటి పార్ట్ లో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇపుడు పార్ట్ 2లో అంతకు మించి సాంగ్స్ ఉండేలా చేస్తున్నారు.ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ ,రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ఈ స్థాయి బడ్జెట్ తో సినిమా తియ్యడం ఇదే మొదటి సారి.ర్స్ ప్రకటించారు.mahesh babu ,Keerthy Suresh జంటగా చేస్తున్న Sarkaaru Vaari Paata చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి.మే 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీత గోవిదం తరువాత పరుశురాం, సరిలేరు నికెవ్వరు తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో సర్కారు వారి పాట మూవీపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.