Author: darlingmedia

Nani’s Movie: నాని ‘దసరా’ మూవీ’ నుంచి బిగ్ అప్‌డేట్..

ఈ చిత్రానికి సంబంధించిన “స్పార్క్ ఆఫ్ దసరా” అంటూ ఒక మాస్ పోస్టర్ తో ఆదివారం ఉదయం 11 గంటల 34 నిమిషాలకు బిగ్ అప్‌డేట్ ను ఇవ్వనున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. మరి ఈసినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారా లేక గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ సినిమాకి సంతోష్​ నారాయణన్​ సంగీతం అందిస్తున్నారు.

Read More

Prabhas On Radhe Shyam: ‘రాధేశ్యామ్’​ రిజల్ట్​పై ప్రభాస్​ షాకింగ్ కామెంట్లు!

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రభాస్‌ను కలవలేదు. కానీ సమయం దొరికినప్పుడు మాత్రం మెస్సేజ్‌లు చేసుకుంటున్నాం. తొలి మూడు రోజులు నా ఇమేజ్‌ సినిమాని డామినేట్‌ చేసేస్తుంది అని ప్రభాస్‌ నాతో చాలా సార్లు అన్నాడు అని రాధాకృష్ణ కుమార్‌ చెప్పుకొచ్చారు.

Read More

మహేశ్​ మూవీలో బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu) ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆ మూవీ చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడుగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇది మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ మల్టీస్టారర్​ చిత్రమని, ఇందులో నటసింహం నందమూరి బాలయ్య కూడా నటిస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read More

Recent Comment