Akhanda లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత Balakrishna నటిస్తున్న తాజా చిత్రం NBK 107. మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టినుంది. ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ నటిస్తున్నారని సమాచారం .అందులో ఒకటి old గెటప్ అని తెలుస్తోంది .60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిగా ఒక క్యారెక్టర్ లో balakrishna కనిపిస్తారట. దాంతో ఈ మూవీకి పెద్దాయన అనే టైటిల్ పెడితే బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే NBk107 మూవీ కోసం రకరకాల పేర్లు నెట్ లో వైరల్ అవుతున్నాయి.మరి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పెద్దాయన అనే టైటిల్ balakrishna మూవీకి పెడతారా లేదా అన్నది చూడాలి .ఇక ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా మొదటిసారిగా shruthi nasaan నటిస్తోంది.అలాగే క్రాక్ సినిమా లో అదరగొట్టిన varalakshmi sharath Kumar ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి దసరా కానుకగా NBK 107 చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు