జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి kcr రెడీ అయ్యారు. తమకి వ్యతిరేకంగా ఉన్న bjp కి చెక్ పెట్టేందుకు సెపరేట్ కూటమి ఏర్పడటానికి ప్రయత్నిస్తున్నారు.bjp కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను బయట రాష్ట్రంల నాయకులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర cm ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ కలవనున్నారు. ఆదివారం బొంబాయి వెళ్లిన cm kcr, మహారాష్ట్ర(Maharashtra) సీఎం ఉద్ధవ్ ఠాక్రే ని అలాగే ఎన్సీపీ(NCP ) అధినేత శరద్ పవార్ ను మీట్ అయ్యి అనేక అంశాలపైనా చర్చించనున్నారు.
Bjp వ్యతిరేక పార్టీలు ఒక గ్రూప్ గా రావడానికి పక్క రాష్ట్రాల సీఎం లతో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడిన kcr ఇపుడు అందరిని కలిసేలా ప్రణాళికలు సీడీఫామ్ సిద్ధం చేసాడు. అందులో భాగంగా మొదటిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో(Cm) చర్చలకు కేసీఆర్ వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. ఈ కలయికతో రాజకీయలో అనేక మార్పులు రాబోతున్నాయని భావిస్తున్నారు. ఇక మహారాష్ట్ర cm తో మీటింగ్ ముగిశాక మీడియాతో మాట్లాడనున్నారు
Recent Comment