సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదే తరహాలో sarkaaru vaari paata మూవీ నుండి విడుదల చేసిన kalavathi song దుమ్ము రేపింది. రికార్డు స్థాయిలో 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ సాధించడమే కాకుండా 806k లక్స్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండియా రిలీజ్ అయిన సాంగ్స్ లో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ . Mahesh babu స్టయిల్ డాన్స్ ,విజువల్స్, keerthy Suresh గ్లామర్ సాంగ్ లో సూపర్ గా ఉన్నాయి. నిజానికి కళావతి సాంగ్ ముందుగానే నెట్ లీక్ అయ్యింది. అయిన కూడా kalavathi యుట్యూబ్ లో హిస్టరీ క్రియేట్ చేసింది.సిద్ శ్రీరామ్ గానం ,అనంత శ్రీ రాం సాహిత్యం ,తమన్ మ్యూజిక్ పాటకు ప్రాణం పోశాయి. ఈ సాంగ్ యూత్ తో పాటు కామన్ ఆడియన్స్ కి కూడా నచ్చేలా డిజైన్ చేయడంతో ఒక్క రోజులోనే 16 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.sarkaaru vaari paata may 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది
Recent Comment