ఇండియా, శ్రీలంక (IND vs SL ) జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుండి టీ 20 సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీ 20(T 20 ) సిరీస్ లో పాల్గొనే టీమిండియా జట్టుని ప్రకటించారు బీసీసీఐ(BCCI).టీ 20 సిరీస్ కి కోహ్లీ(Kohli ) ,రిషబ్ పంత్(Rishab Panth ) లకు విశ్రాంతి ఇచ్చారు.ఇక ఈ సిరీస్ ద్వారా ఆవేశ్ ఖాన్(Avesh Kahan ) బౌలింగ్ విభాగం నుండి టీమిండియాలో అరంగ్రేటం చేస్తున్నాడు.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ(Rohit Sharma ) ( కెప్టెన్ ),భువనేశ్వర్ కుమార్,ఇషాన్ కిషన్,సూర్య కుమార్ యాదవ్, ఋతురాజ్ గైక్వాడ్,వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్,బుమ్రా,దీపక్ హుడా,హర్షల్ పటేల్,దీపక్ ఛాహార్,సంజు సాంసన్ ,మహ్మద్ సిరాజ్,రవీంద్ర జడేజా,ఛాహల్,బిష్ణో,కుల్దీప్ యాదవ్,ఆవేశ్ ఖాన్.