నూతన సంవత్సరం సందర్భం గా చిత్ర బృందం బంగార్రాజ్జు టీజర్ ని విడుదల చేశారు.  2016 లో సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సోగ్గాడే చిన్ని నాయన కి ప్రీక్వెల్ గా ఈ బంగార్రాజు వస్తున్నాడు. 

నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం లో రమ్య కృష్ణ, కృతి శెట్టి వీరికి జోడి గ నటిస్తున్నారు.  అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడాన్ని కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం అవడంతో ఈ చిత్రానికి మరిన్ని థియేటర్ లు దొరికే అవకాశం ఉంది.