వరుణ్ తేజ్ (varun tej) మొదటి సారి బాక్సర్ గా నటిస్తున్న చిత్రం గని(Ghani). ఈ సినిమా ఫిబ్రవరి 25 రీలిజ్ చేయాలని చిత్ర బయూనిట్ నిర్ణయించారు. దీనిపై అధికార ప్రకటన కూడా చేసారు.ఇక శర్వానంద్(Sharwanand) హిరోగా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavaallu miku joharlu) సినిమా కూడా అదేరోజు విడుదల చేస్తున్నారు. కానీ గని చిత్రం హిట్ అవుతుంది అనే నమ్మకంగా ఉన్నారు మూవి టిమ్ . అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీంలా నాయక్(Bheemla Nayak) కూడ అదే రోజు విడుదల చెస్తున్నట్లు అనౌన్స్ చేసారు.దీనితో ఇపుడు గని మూవీ యూనిట్ డైలామాలో పడ్డారు. సినిమా విడుదల చేయాలా వద్ద అని ఆలోచిస్తున్నారట. గని సినిమా నిర్మాతకు అలాగే డైరెక్టర్ కి ఇదే మోదటి సినిమా కావటంతొ సోలోగా రిలీజ్ అయితేనే మంచి కలెక్షన్లు రాబట్టగలదని కాబట్టి 25న మూవీ విడుదల చేయాల వద్దా అని ఆలోచనలో ఉన్నారట గని టీమ్.