తెలంగాణ ముఖ్యమంత్రి KCR పుట్టినరోజు ఫిబ్రవరి17.KCR పుట్టిన రోజుని రైతు దినోత్సవంగా జరపాలని MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ఆయన కృషితో వ్యవసాయ0 చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు.మిషన్ కాకతీయతో 45 వేల చెరువులు బాగు పడ్డాయని,రాష్ట్రంలో వ్యవసాయానికి ఎక్కువ శాతం ఉచిత కరెంట్ వచ్చిందని ఇప్పటికే రైతులకు 17500 కోట్లు రుణ మాఫి చేసారని తెలిపారు. అందుకే KCR birthday ని రైతు దినోత్సవంగా జరపాలని వ్యవసాయ శాఖ నిర్ణయించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 17న KCR BIRTHDAY ని రైతు దినోత్సవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.రాష్టం మొత్తం 2601 కస్టర్లలో ఉన్న రైతు వేదికలో KCR Birthday వేడుకలు ఘనంగా జరపాలని పిలునిచ్చారు.ఇక దీనితో పాటు ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న TRS నేతలు సిద్ధం అయ్యారు.