రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ చిత్రం రావణాసుర.ఈ సినిమాలో ravi teja సరికొత్త గెటప్ లో కనిపించడమే కాకుండా క్యారెక్టర్ పరంగా కూడా సరికొత్తగా నటించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన Ravanasura ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది .ఇక ఇప్పటికే ఈ చిత్రం రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.Ravanasura మూవీలో Raviteja ఐదు మంది హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. అనూ ఇమాన్యుల్,మేఘా ఆకాష్, దక్ష ,పరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు.Ravanasura మూవీలో ఈ ఐదు మంది హీరోయిన్స్ కి కూడా క్యారెక్టర్ పరంగా మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ రావణాసుర చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ .ఇటీవల Khiladi చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన Ravi Teja ,Ravanasur చిత్రంతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి