యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Radhe Shyam ), పూజా హెగ్డే (Pooja Hegde )కలసి జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్(Radhe Shyam ).ఈ సినిమా భారీ అంచనాతో మార్చ్ 11న విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబందించి ప్రమోషన్స్ జోరు పెంచారు.అయితే పూజా హెగ్డే(Pooja hegde ) మాత్రం ప్రమోషన్స్ లో కనిపించటం లేదు.అసలు కారణం ఏంటంటే ఈ ముద్దుగుమ్మ హింది,తమిళ్,తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అందువల్ల రాధే శ్యామ్ సినిమా(Radhe shyam ) ప్రమోషన్స్ కి రాలేకపోతోంది. ఇప్పుడు నార్త్ లోను ఈ చిత్ర ప్రమోషన్స్ చాలా ఆడంబరంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.కనీసం ఈసారైన పూజా హెగ్డే (Pooja Hegde )మీడియా ముందు కనిపిస్తుందో లేదో చూడాలి.ఇక మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో రాధే శ్యామ్ విడుదల చేస్తున్నారు.ప్రభాస్( Prabhas ) అభిమానులు ఆశ పడుతున్నట్లు రాధే శ్యామ్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.