టాలీవుడ్ లో వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) తాజాగా నటిస్తున్న చిత్రం శంకర్ (Shankar ) దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan ) కెరీర్లో ఇది 15వ సినిమా కాగా దిల్ రాజు బ్యానర్లో 50వ సినిమా. ఇక RC15 సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలోని పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.ఈ షూటింగ్లో రామ్ చరణ్ ( Ram Charan ) కూడా పాల్గొంటున్నారు .రాజమండ్రికి రామ్ చరణ్ కి ( Ram Charan ) వెళ్ళిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.RC15 మూవీని డైరెక్టర్ శంకర్ (Shankar ) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల చివరి వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే RC15 షూటింగ్ జరగనుంది.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ ( Ram Charan ) తో పాటు హీరోయిన్ కైరా అద్వానీ (Kaira Advani ), కమెడియన్ సునీల్ ( Sunil ) పాల్గొంటారని తెలుస్తోంది. తన సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు ఒక సోషల్ మెసేజ్ కూడా చూపించే శంకర్ ( Shankar ) RC15 కూడా ఇదే తరహాలో తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుఎం అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ( S Thaman ) సంగీతాన్ని అందిస్తున్నారు