బాహుబలి(Bahubali) సినిమాతో తెలుగు వారి సత్తా ఎంటో బాలీవుడ్(Bollywood ) కి చూపించాడు ప్రభాస్(Prabhas).ఇప్పుడు టాలీవుడ్ (Tollywood)చిత్రాలంటే అక్కడి ప్రేక్షకులు ముందే టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు.అంతలా మన తెలుగు హీరోలు మారిపోయారు. ఈ మధ్య వచ్చిన పుష్ప (Pushpa)సినిమా బాలీవుడ్ లో 100కోట్లు వసూళ్లు చేసింది. అలాగే రవితేజ(Ravi teja ) ఖిలాడి(Khiladi) మూవీ కూడా హిందిలో విడుదల అయి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక రాబోయే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్(Radhe shyam ),పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )చేసిన భీమ్లానాయక్(Bheemlaa Nayak),చిరంజీవి (Chiranjeevi)ఆచార్య (Acharya)చిత్రాలు బాలీవుడ్ బాక్స్ ఆఫిస్ దగ్గర కోట్లు కలేక్షన్లు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.దక్షిణాది సినిమా అంటే ఎంటో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు మన హీరోలు. ఇక NTR,రామ్ చరణ్(Ram charan ) భారీ చిత్రం RRR,అలగే KGF2 సినిమాలు కూడా బాలీవుడ్ లో దండ యాత్రకు సిద్ధం అవుతున్నాయి.