నందమూరి బాలకృష్ణ (Balakrishna) అఖండ (Akhanda)సక్సెస్ తో చాలా బిజీగా మారిపోయాడు. ఎంతోమంది దర్శకనిర్మాతలు బాలయ్యతో(Balakrishna) సినిమా చేయాలనీ పోటిపడుతున్నారు.ప్రస్తుతం గోపిచంద్ మలినేని(Gopichand malineni) దర్శకత్వంలో శృతిహాసన్(Shruthi hassan ) హీరోయిన్ గా బాలయ్య ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు వేరే దర్శకులతో చర్చలు సాగిస్తున్నాడు బాలయ్య . అనీల్ రావిపూడి (Anil ravipudi),పూరి జగన్నాథ్ (Puri Jagannath ) బాలయ్యతో సినిమా చేయటానికి కథను సిద్దం చేస్తున్నారని టాక్ .అయితే శ్రీకాంత్ అడ్డాల(sreekanth addaala ) కూడాబాలకృష్ణకు కథను వినిపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.బాలయ్య కూడా కథని వినటానికీ ఇంట్రస్ట్ గా ఉన్నట్లు సమాచారం .దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.NbK 107 తరవాత బాలయ్య ఎవరి కథను ఓకే చేస్తాడో చూడాలి. గోపిచంద్ మలినేని తో చేస్తున్న బాలకృష్ణ సినిమా(NBK 107 ) షూటింగ్ స్టార్ట్ అయ్యింది