బాహుబలి సినిమాతో పాన్ ఇండియా(India ) స్టార్ గా ఎదిగాడు ప్రభాస్(Prabhas ). టాలీవుడ్ (Tollywood )తో పాటు బాలీవుడ్ లో కూడా ఇప్పుడు ప్రభాస్ (Prabhas )సినిమాలు 100ల కోట్లు వసూల్ చేస్తున్నాయి. ఇక పూజా హెగ్డే (Pooja hegde )హీరోయిన్ గా ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్(Radhe Shyam ) మూవి మార్చి నెల 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుడుదల కానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో చాలా చోట్ల రాధే శ్యామ్ (Radhe Shyam ) మూవీ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేశారు.అయితే ఈ సినిమా 2 గంటల 20 నిమిషాలు పాటు వుంటుందని చిత్ర యునిట్ తెలిపారు.

కాని తెలుగు హిందీ మినహా మిగతా ఓవర్సీస్ లో ఈ చిత్రం 2గంటల 8నిమిషాలు ఉంటుందట. యుఎస్ టికెట్ పై కూడ అలాగే ఉంది.ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ తీసేసారట. సాంగ్స్ లేకున్నా అక్కడ ప్రేక్షకులు సినిమాలు వీక్షిస్తారు. అందువలన ఈ సినిమాలో సాంగ్స్ ఉండవని సమాచారం. రాధే శ్యామ్(Radhe shyam ) ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రభాస్(Prabhas ) ఫ్యాన్స్.మరి రాధే శ్యామ్ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. ,2024 ఎన్నికలకు నాయకులు, అభిమానులు సిద్ధం అవ్వాలని గెలుపే లక్ష్యంగా ముందుకు (Pawan Kalyan )వెళ్లాలని తెలిపారు