నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హైట్రిక్ మూవీ `అఖండ`. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో నెల రోజులైనా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. రూ.53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ వారం రోజుల్లోనే టార్గెట్‌ని పూర్తి చేసుకొని బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది. అయితే అఖండ 30 రోజుల్లో రాబట్టిన కలెక్షన్స్ రిపోర్ట్ ప్రాంతాలవారిగా చూస్తే..
★నైజాం- 19.93 కోట్లు★సీడెడ్- 15.09 కోట్లు★ఉత్తరాంధ్ర- 6.13 కోట్లు★తూర్పు గోదావరి- 4.11 కోట్లు★ పశ్చిమ గోదావరి- 4.06 కోట్లు★గుంటూరు- 4.68 కోట్లు★కృష్ణా- 3.56 కోట్లు★నెల్లూరు- 2.58 కోట్లు★రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 60.14 కోట్లు(99.36 కోట్ల గ్రాస్)★కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా 5.00 కోట్లు
★ఓవర్సీస్: 5.68 కోట్లువరల్డ్ వైడ్ గా అఖండ కలెక్షన్లు చూస్తే 70.82 కోట్లు(124.85 కోట్ల గ్రాస్)
Recent Comment