వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటన్న సమంత (Samantha ) మళ్ళీ సరికొత్త రూపంతో మెరిసి పోతోంది. సమంత నటిస్తున్న పాన్ ఇండియా మూవి శాకుంతలం(Shakuntalam ).ఈరోజు శాకుంతళం మూవీ నుండి మొదటి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.ఈ పోస్టర్ లో సమంత(Samantha ) లుక్ సూపర్ గా ఉంది. చుట్టూ జింకలు ,అడవి ప్రాంతంలో తెల్లని దుస్తులతో ఉన్న సమంత లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. గుణశేఖర్ సమంత నటిస్తున్న శాకుంతలం(Shakuntalam ) సినిమాని భారి బడ్జెట్ తో తెరకెక్కిస్తునన్నాడు. పాన్ ఇండియ మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అల్లు అర్జున్ కూమర్తె అల్లు అర్హ బాల నటిగా కనిపించనుంది. సినిమా మొదటి నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వని శాకుంతలం టిమ్,ఇప్పుడు మొదటి పోస్టర్ రావడంతో సమంత అభిమానులని సంతొష పెడుతోంది .ఈ పోస్టర్ లో సమంత ఒక దేవ కన్యలా చాల బ్యూటీ ఫుల్ గా కనిపిస్తోంది. ఆమె చుట్టూ వన్యప్రాణులు,పొగ మంచుతో చాల అందంగా డిజైన్ చేసారు.
Recent Comment