రామ్ పోతినేని హీరోగా ,లింగు స్వామి దర్శకత్వంలో వస్తున్న తాజా క్రేజీ సినిమా ది వారియర్ .ఈ మూవీలో అందాల భామ Krithi Shetty హీరోయిన్ గా నటిస్తున్నారు. The warrior లో Ram మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ram ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది .ఇప్పుడు వేలంటైన్స్ డే సందర్భంగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న Krithi Shetty పోస్టర్ రిలీజ్ చేశారు .ఇందులో Krithi Shetty విజిల్ మహాలక్ష్మి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్కూటీ నడుపుతూ కొంటెగా చూస్తూన్న కృతి శెట్టి ఫస్ట్ లుక్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. Krithi shetty నటించిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి, దాంతో The Warrior మూవీ కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.Ram , Krthi Shetty ఫస్ట్ లుక్స్ తో The Warrior మూవీపై అంచనాలు పెంచింది చిత్ర యూనిట్.
Recent Comment