ఆంధ్ర ప్రదేశ్ లో (Ap ) జనసేన (Janasena అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan )పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటనకు వెళ్లారు.ఆ జిల్లాలో ఉన్న మత్స్య కార్మికుల హక్కుల కోసం నరసాపురంలో ఒక పెదఫా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఇక ఈ సభలో రాజకీయాల గురించి ,కార్మికుల గురించి ప్రసంగించడానికి నరసాపురం(Narasapuram ) చేరుకున్నారు పవన్.కానీ మార్గం మ

ధ్యలో పవన్ కి(Pawan kalyan ) ఊహించని షాక్ తగిలింది.నర్సాపురంలో అడుగుపెట్టిన పవన్ తన అభిమానులకు ,మీడియాకి, జనసేన నాయకులకు అభివాదం చేయడానికి తాన్ కార్ పైకి ఎక్కాడు.

ఇదే సమయంలో ఒక వ్యకి ప్రజలకు అభివాదం చేస్తుండగా సడెన్ గా పవన్ మీదకి దూకాడు. ఈ షాకింగ్ పరిణామం గురించని పవన్ కార్ మీదే కాలు జారీ కింద పడిపోయారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.పవన్ మీద దూకిన వ్యక్తి అభిమాన లేదా వేరే పార్టీ మనీషా అన్నది తెలియాల్సి ఉంది.ఇక కింద పడిన పవన్ (Pawan kAlyan )వెంటనే తేరుకుని మళ్ళీ ప్రజలకు అభివాదం చేస్తూ తన సభకి ప్రయాణం అయ్యాడు. ఇక దీనిపై సినీ దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) స్పందిస్తూ ఇలాంటి అభిమానం అవసరమా అంటూ ట్వీట్ చేసాడు.