జూనియర్ NTR , రాం చరణ్ (Ram charan )హీరోలుగా డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరేకెక్కించిన చిత్రం RRR.ఈ మూవీ మార్చ్ 25న విడుదల కానుంది.ఈ సినమా తరువాత ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివ (Koaratala siva ) దర్శకత్వంలో చేయనున్నాడు .ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా బట్ (Alia butt )నటిస్తోంది. ఆమె భారి మొత్తాన్ని డిమాండ్ చేయగా నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కెందుకు సిద్దం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇక NTR 31వ సినిమాని బుచ్చి బాబు (Buchhi babu )దర్శకత్వంలో చేయనున్నాడు. ఉప్పెన తరువాత పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్న బుచ్చి బాబు స్టోరికి ఎన్టీఆర్(NTR ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఇక ఈ సినిమా కథ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండనుందని సమాచారం .మరిన్ని వివరాలు త్వరలోనే తెలపనున్నారు.ఈ రెండు మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో రెడీ అవుతున్నాయి.RRR తరువాత ఎన్టీఆర్ కి నేషనల్ లెవెల్ లో క్రేజ్ రావడం ఖాయం.అందుకే తన సినిమాలు పాన్ ఇండియగా సినిమాలుగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు తారక్