స్టార్ హీరో ప్రబాస్ వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ లెవల్ లోకి వెల్లాడు.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో 500 కోట్లతో రామాయణ గాధను ఆది పురష్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.అయితె ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆదిపురుష్ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల చేయాలని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాని అమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛద్దా సినిమా వల్ల,ఆదిపురుష్ సినిమా వాయిద పడి ప్రభాస్ అబభిమానులని నిరాశపడెల చేసింది .
ఇక ఈ ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ చేస్తె హాలిడేస్ ఉంటాయి కనుక సినిమా మంచి కనెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.అక్టోబర్ 5 ఆదిపురుష్ సినిమా రిలిజ్ చేసె అవకాశాలు ఉన్నాయని సమాచరం .అయితె ఈ ఏడాది ప్రభాస్ నుండి 3 సినిమాలు థియేటర్స్ లలో సందడి చేయనున్నాయి.