అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ఏజెంట్ .మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం తో కెరీర్ లో మొదటి హిట్ అందుకున్న Akhil , Agent మూవీని ఎంతో ఉత్సాహంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో Akhil ఒక రా ఏజెంట్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం అఖిల్ పూర్తిగా తన మేక మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తు ,లాంగ్ హెయిర్ ,పెద్ద గడ్డంతో ఈ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే Agent మూవీ నుండి విడుదల అయిన Akhil ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దాదాపు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుండి టీజర్ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. మహాశివరాత్రి సందర్భంగా Agent మూవీ నుండి Akhil ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయడానికి రెడీ అయ్యారట .మాస్ సినిమాలను స్టయిలిష్ గా గా చూపించడంలో దర్శకుడు surendar reddy దిట్ట. ఇక akhil తో కూడా దాదాపు 40 కోట్లతో Agent మూవీని స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నాడు .మరి టీజర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.